Pak all-rounder and former captain Mohammad Hafeez has announced his retirement. Hafeez, who has already escaped Tests and ODIs, has recently revealed that he is also retire from the T20s.
#MohammadHafeez
#IndvsPak
#Cricket
#T20WorldCup
#CricketersRetirement
ఇప్పటికే టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న పాకిస్థాన్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ టీ20ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు హఫీజ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.